ఉదయం టిఫిన్ చేసిన తర్వాత స్నానం చేస్తున్నారా…రిస్క్ లో పడినట్టే

Eat breakfast after bath :ప్రతిరోజు ఉదయం కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు అయితే పోషకాహార నిపుణులు మాత్రం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు.

Read more