లిప్‌స్టిక్‌ని ఎన్నిరోజుల వరకూ వాడొచ్చు..

ఈ మధ్యకాలంలో చాలా మంది అందంగా తయారయ్యేందుకు ఇష్టపడుతున్నారు. ఇందుకోసం ఎన్నో కాస్మెటిక్స్ వాడుతున్నారు. వాడడమైతే వాడుతున్నారు కానీ, ఏవీ ఎన్నిరోజులు యూజ్ చేయాలో అందరికీ తెలియకపోవచ్చు.

Read more