ప్రేమించిన హీరోయిన్ దక్కక రఘువరన్ ఎలా పిచ్చోడు అయ్యాడో తెలుసా?

విలక్షణ విలన్ గా తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న రఘువరన్ కి వైవిధ్యమైన ఉచ్చారణ ఉండేది. పాత్రలకు అనుగుణంగా స్వరాన్ని మారుస్తూ,తనకంటూ మేనరిజం కూడా తెచ్చుకున్నాడు.

Read more