రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన పవన్ మాజీ భార్య రేణు దేశాయ్

ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,రేణు దేశాయ్ జంట అంటే టాలీవుడ్ లో చూడముచ్చటైన జంటగా పేరుపొందింది. వివిధ కారణాల వలన ఇద్దరు విడాకులు తీసుకున్నారు.

Read more