జాగ్రత్తగా ఉండండి.. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు స్మోక్ చేస్తే ఇంత నష్టమా..!
చాలా మంది స్త్రీలకు పొగతాగే అలవాటు ఉంటుంది. ఆ అలవాటుని గర్భం ధరించిన సమయంలోనూ కంటిన్యూ చేస్తే మాత్రం చాలా దుష్ప్రయోజనాలను ఎదురుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read More