ఎన్నికల వేళ జగన్ ఇంట తీవ్ర విషాదం…షాక్ లో వైసీపీ నేతలు
మాజీమంత్రి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పులివెందులలోని స్వగృహంలో ఈ రోజు తెల్లవారుజామున వివేకానందరెడ్డి తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
Read More