జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే 'పెరుగు'ను ఇలా వాడండి!

పెరుగులోని ప్రోటీన్లు, విటమిన్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచి, వేగంగా పెరిగేలా చేస్తాయి.

పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చుండ్రును, మాడుపై ఉన్న డెడ్ స్కిన్‌ను శాశ్వతంగా దూరం చేస్తుంది.

క్రమం తప్పకుండా పెరుగు వాడితే జుట్టు రాలడం (Hair fall) తగ్గి, కుదుళ్లు మూలాల నుండి బలంగా మారుతాయి.

రసాయనాలకు బదులు పెరుగు వాడితే, జుట్టు ఎంతో సిల్కీగా, మృదువుగా మారుతుంది.

వేడెక్కిన స్కాల్ప్‌ను పెరుగు చల్లబరిచి, పీహెచ్ (pH) స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది.

పొడిబారిపోయిన (Dry) జుట్టుకు పెరుగు ప్యాక్ వేసుకుంటే తక్షణమే సహజమైన మెరుపు వస్తుంది.

నానబెట్టిన మెంతులను మెత్తగా నూరి, పెరుగులో కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

చిట్లిన జుట్టు (Split ends), ఫ్రిజ్జీగా ఉండే సమస్యలకు అలోవెరా, పెరుగు మిశ్రమం బెస్ట్ సొల్యూషన్.

ఈ క్లెన్సింగ్ ప్యాక్ రాసుకుంటే తలలోని మురికి పోయి కేశాల పెరుగుదల మెరుగుపడుతుంది.

వారానికి 1-2 సార్లు ఈ ప్యాక్ వేసి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై మైల్డ్ షాంపూతో స్నానం చేయాలి.