Fill in some text
Fill in some text
ఈ గింజలు తింటే.. మీ షుగర్ ఖచ్చితంగా కంట్రోల్ అవ్వక తప్పదు..
లైఫ్ లాంగ్ షుగర్‌ను కంట్రోల్ చేసుకోవడానికి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి
షుగర్ వచ్చిందంటే నచ్చిన ఆహారమే కాదు.. ఏ ఆహారం కూడా తినడానికి ఉండదు.
కాబట్టి షుగర్ రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
దానిమ్మ గింజల్లో సహజంగానే తీపి ఉంటుంది. సాధారణంగా ఇవి తింటే షుగర్ పెరిగిపోతుంది అనుకుంటారు. కానీ వీటిని తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది.
ప్రతి రోజూ ఓ చిన్న కప్పు దానిమ్మ గింజలు తీసుకోండి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి మీ రక్తంలో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తాయి.
షుగర్‌ని కంట్రోల్ చేయడంలో అవిసె గింజలు ఎంతో చక్కగా పని చేస్తాయి.
వీటిల్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి.
చియా విత్తనాలు తీసుకోవడం వల్ల కూడా మీ షుగర్ లెవల్స్ అనేవి అదుపులోకి వస్తాయి.
షుగర్ ఉన్నవారు ప్రతి రోజూ రాత్రి నానబెట్టిన మెంతుల నీటిని తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది.
గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల కూడా డయాబెటీస్ నియంత్రణలోకి వస్తుంది.