జామకాయలు, ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ c, పొటాషియం, ఫైబర్ లభిస్తాయి.t

నాలుగు జామ ఆకుల్ని నీటిలో పది నిమిషాలు ఉడికించి ఆ నీటిని వడకట్టి తాగాలి

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి జామ ఆకులను ఉపయోగిస్తారు.

జామ ఆకులను నమిలినా లేదా జామ ఆకుల టీ తాగినా మీ మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందిA

జామ ఆకులను బరువు తగ్గడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో బరువు తగ్గేందుకు సహాయపడే ఎన్నో సమ్మేళనాలు ఉంటాయి.

జామ ఆకుల్లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉండుట వలన  రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది

ఈ ఆకుల్లో పొటాషియం, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటు పెరగకుండా కాపాడుతాయి

ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన ఎన్నో చర్మ సంబంధిత సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి.

జామ ఆకులను ఉపయోగిస్తే.. జలుబు, దగ్గు, నోటిపూత, పంటి నొప్పిలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు

భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే దాదాపుగా రెండు గంటలపాటూ బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.