ఒత్తైన జుట్టు కావాలా? ఈ ఇంటి చిట్కాలు ప్రయత్నించండి!
ఉల్లిపాయ రసం జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.
కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి తలకు మసాజ్ చేయండి.
పెరుగు, నిమ్మరసం ప్యాక్ వేసుకుంటే చుండ్రు తగ్గుతుంది.
మెంతులను నానబెట్టి పేస్ట్‌లా చేసి తలకు రాసుకోండి.
కలబంద జెల్ జుట్టుకు సహజ కండిషనర్‌లా పనిచేస్తుంది.
గుడ్డులోని తెల్లసొన జుట్టుకు కావాల్సిన ప్రోటీన్‌ను అందిస్తుంది.
కెమికల్ షాంపూలకు బదులు కుంకుడుకాయలు వాడటం ఉత్తమం
తడి జుట్టును ఎప్పుడూ దువ్వకూడదు.
ఉసిరి పొడి వాడటం వల్ల జుట్టు నల్లగా మారుతుంది.
పోషకాహారం (ప్రోటీన్, ఐరన్) జుట్టు పెరుగుదలకు కీలకం
Learn more