వంటగదిని కొత్తదానిలా మెరిపించాలా? ఈ సింపుల్ ట్రిక్స్ మీకోసమే!

గ్యాస్ స్టౌ పై జిడ్డు వదిలించడానికి బేకింగ్ సోడా వాడండి.

మిక్సీ జార్ క్లీనింగ్ కోసం కొంచెం ఉప్పు, లిక్విడ్ సోప్ వేసి తిప్పండి.

ఫ్రిజ్‌లో వచ్చే దుర్వాసన పోవాలంటే నిమ్మకాయ ముక్కను ఉంచండి.

కిచెన్ టైల్స్ జిడ్డు పోవడానికి కిరోసిన్ లేదా హాట్ వాటర్ వాడండి.

సింక్ లోపల పేరుకుపోయిన మురికిని వెనిగర్‌తో శుభ్రం చేయవచ్చు.

ఓవెన్ క్లీనింగ్ కోసం నిమ్మరసం కలిపిన నీటిని ఆవిరి పట్టించండి.

– కూరగాయలు కోసే చాపింగ్ బోర్డ్ శుభ్రం చేయడానికి ఉప్పు, నిమ్మరసం వాడండి. –

స్టీల్ సామాన్లు మెరిసిపోవడానికి బంగాళాదుంప తొక్కలతో రుద్దండి.

చిమ్నీ ఫిల్టర్లను వేడి నీరు, కాస్టిక్ సోడాతో క్లీన్ చేయండి.

ప్రతిరోజూ వంట అయ్యాక కౌంటర్ టాప్ తుడవడం అలవాటు చేసుకోండి.