ఈ ఆకుకూర మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఔషధం
డయాబెటిస్ వారు ప్రధానంగా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. డైట్ లో కొన్ని కూరగాయలు, ఆకుకూరలు చేర్చుకోవాలి.
పాలకూర డయాబెటిస్ వారికి ఎంతో మంచిది.
పాలకూరలో విటమిన్ ఏ, ఐరన్ ఉంటుంది. ఇది ఎనిమియా సమస్యకు తక్షణ రెమిడీ. అయితే డయాబెటిస్ వారికి కూడా ఇది మంచిది.
ఆల్ఫా లిపోయిక్ ఆమ్లం ఇందులో ఉంటుంది. ఇన్సూరెన్స్ స్రావాన్నిప్రేరేపిస్తుంది.
ఈ ఎండ వేళ ఆకుకూరలు తినడం కూడా మధుమేహంతో పాటు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
పాలకూరలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది పేగుల ఆరోగ్యానికి మంచిది.
ఈ ఆకుకూరల్లో ఉండే విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి కూడా ఆరోగ్యం.
పాలకూర తీసుకోవడం వల్ల ఇందులో పొటాషియం, రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది.
పాలకూరలో ఉండే విటమిన్ ఏ, కాల్షియం, లుటీన్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.