Republic day

వివిధ దేశాల్లో గణతంత్ర దినోత్సవాల తేదీలు

వివిధ దేశాల్లో గణతంత్ర దినోత్సవాల తేదీలు
ఇటలీ – జూన్ 2
చైనా – అక్టోబర్ 10
రోడిషియా – అక్టోబర్ 25
మాల్దీవులు – నవంబర్ 11
బ్రెజిల్ – నవంబర్ 15
యూగో స్లేవియా – నవంబర్ 29
మాల్టా – డిసెంబర్ 13
నైజర్ – డిసెంబర్ 18
రోమానియా – డిసెంబర్ 8
అల్బేనియా – జనవరి 11(1946)
అర్మేనియా – మే 28 (1918)
బుర్కినా పాసో – డిసెంబర్ 11 (1958)
తూర్పు జెర్మనీ – అక్టోబర్ 7
గాంబియా – ఏప్రిల్ 24 (1970)
గ్రీసు – జూలై 24 (1974)
ఘనా – జూలై 1 (1960)
గయానా – ఫెబ్రవరి 23 (1970)
ఐస్లాండ్ – జూన్ 17 (1944)
ఇరాన్ – ఏప్రిల్ 1(ఇస్లామిక్ రిపబ్లిక్ డే)
ఇరాక్ – జూలై 14
కెన్యా – డిసెంబర్ 12 (1963)
లిథువేనియా – మే 15 (1920)
మాల్దీవులు – నవంబర్ 11 (1968)
నేపాల్ – మే 28 (2008)
నైగర్ – డిసెంబర్ 18 (1958)
ఉత్తరకొరియా – సెప్టెంబర్ 9 (1948)
పాకిస్తాన్ –మార్చి 23 (1956)
పోర్చుగల్ – నవంబర్ 15 (1991)
సియెర్రా లియోన్ – ఏప్రిల్ 27 (1961)
టౌనీషియా – జూలై 25 (1957)
టర్కీ – అక్టోబర్ 29 (1923)