Movies

యాంకర్ సుమ వయసు అసలు డేట్ అఫ్ బర్త్ తెలుసా..తెలిస్తే షాక్ !

యాంకర్ సుమ అంటే తెలియని వారు లేరు. సుమ యాంకరింగ్ ఎవరికీ బోర్ అనేది అన్పించకుండా చేస్తుంది. సుమ ని చూడగానే మన ఇంటి మనిషి గా అన్పిస్తుంది. ఆమె ఈ తరం యాంకర్స్ అందరికి రోల్ మోడల్ అని చెప్పవచ్చు. ఈ తరం యాంకర్స్ అంతా అక్కా అని ఆప్యాయంగా పిలుస్తారు.

సుమకి పుట్టుకతో వచ్చిందో లేదా తాను కస్టపడి సంపాదిన్చుకుందో కానీ గొప్ప యాంకర గా పేరు తెచ్చుకుంది. అసలు సుమ వయస్సు ఎంత అని తెలుసుకోవాలని అభిమానులకు కుతుహులంగా ఉంటుంది. కేరళలో మర్చి 22,1974 లో సుమ జన్మించింది. ఇప్పటికి 45 సంవత్సరాలు.