Sports

వరల్డ్ కప్ లో పాల్గొనే జట్టులకు కెప్టెన్ లు ఎవరో చూడండి

ఏ ఆటకైన ఒక మంచి కెప్టెన్ ఉండడం అవసరం. ఒక మంచి మార్గదర్శి లేకపోతే ఆ జట్టుకి భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. తమ జట్టును విజయం వైపు తీసుకువెళ్లాల్సిన భాద్యత అతని చేతుల్లో నే ఉంటుంది. ఈ కీలకమైన భాద్యతను ఏ ఏ దేశం లో ఏ ఏ ఆటగాడు మోస్తూన్నాడో తెలుసుకుందాము.

ఇండియా – విరాట్ కోహ్లీ

అఫ్గానిస్తాన్ – గుల్బాడిన్  నైబ్

ఆస్ట్రేలియా – ఆరోన్ ఫించ్

బంగ్లాదేష్ – మష్రాఫే మోర్తాజ

ఇంగ్లాండ్ – ఇయాన్ మోర్గాన్

శ్రీ లంక – డిముత్ కరుణరత్నే

సౌత్ ఆఫ్రికా – ఫఫ్ డు ప్లేసిస్

వెస్ట్ ఇండీస్ – జాసన్ హోల్డర్

పాకిస్తాన్ – సర్ఫ్  రాజ్  అహ్మెద్

ఈ సారి ఎవరి పనితీరు బాగుంటుందో చూడాలి.