Movies

ఇన్‌స్టాగ్రామ్‌ లో టాప్ తెలుగు హీరో ఎవరో తెలుసా…?

ఇన్‌స్టాగ్రామ్ అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్… ఇందులో ఫోటోలు, వీడియో క్లిప్‌లను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో ఒకటిగా మారింది. ఇన్‌స్టాగ్రామ్ రావడంతో, సెలబ్రిటీలు తమ ఫోటోలను వ్యక్తిగతంగా లేదా ప్రొఫెషనల్‌గా షేర్ చెయ్యడం ప్రారంభించారు. ఐతే టాలీవుడ్ హీరోలు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా అభిమానులను అలరించడమే కాకుండా ఆకట్టుకునే ఫాలోయింగ్ ను పాదించుకుంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌ లో టాప్ ఫాలోయింగ్ కలిగి ఉన్న తెలుగు హీరోలు వీరే..!
1.విజయ్ దేవరకొండ – 5.9M ఫాలోవర్స్
2.అల్లు అర్జున్ – 5.3M ఫాలోవర్స్
3.మహేష్ బాబు – 4.2M ఫాలోవర్స్
4.ప్రభాస్ – 4.1M ఫాలోవర్స్
5. రానా – 3.5 M ఫాలోవర్స్

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."