టాలీవుడ్ లో ఘోర విషాదం..యువ హీరో మృతి

కాకినాడలో సినీ నటుడు నండూరి ఉదయ్ కిరణ్ చనిపోయాడు. నిన్న రాత్రి పదిన్నరకు కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుతో ఉదయ్ కిరణ్ మృతి చెందాడు. మృతదేహాన్ని రామారావుపేటలోని నివాసం ఉంచారు. పరారే పరారే.. ఫ్రెండ్స్ బుక్ సహా పలు తమిళ సినిమాల్లో ఉదయ్ కిరణ్ నటించాడు. ఉదయ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

error: Content is protected !!