Movies

మహేష్ బాబుతో ఉన్న ఈ బామ్మను గుర్తు పట్టారా…అయితే మిస్ కాకుండా చూడండి

వ్యక్తిగత జీవితాన్ని, ప్రొఫెషనల్ జీవితాన్ని సమానంగా లీడ్ చేస్తున్న అతి తక్కువ మందిలో మహేష్ బాబు ఒకడు. ఫ్యామిలీకి అయన ఇచ్చే ప్రాముఖ్యత చుస్తే తెలిసిపోతుంది. షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా కుదిరినప్పుడల్లా ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేస్తుంటాడు. ముఖ్యంగా అతని పిల్లలపై చూపించే శ్రద్ధ అతనిలోని గొప్ప తండ్రిని చూపిస్తుంది.

వాళ్ళ లైఫ్ మిస్ అవ్వకుండా ఔంటింగులకు తీసుకెళ్తు వాళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తుంటాడు. మహేష్ బాబుకు సంబందించిన అరుదైన ఫోటో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ ఫొటోలో మహేష్ బాబు తన అమ్మమ్మతో టైం స్పెండ్ చేస్తున్నాడు. చిరునవ్వుతో పక్కన ఉన్న తన అమ్మమ్మ వైపు చూస్తూ ఉండే ఈ ఫోటో చూసిన వారు ఎవరిపైన ఇష్టపడుతారు.