ధోని ఖాళీ సమయంలో ఏమి చేస్తున్నాడో తెలుసా?
Dhoni Unknown facts
మిస్టర్ కూల్ గా ఇండియాకు విజయ తీరాలకు చేర్చిన ఒకనాటి టీమ్ ఇండియా కెప్టెన్ ధోని కి మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది.
క్రికెట్ లో ఎన్నో అద్భుతాలు సృష్టించి, ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ధోని గురించి ఇప్పుడు భార్య కంప్లైంట్ చేసింది.
టీమ్ ఇండియాకు మంచి కీపర్ గా కూడా వ్యవహరించాడు.
టెస్ట్ మ్యాచ్ లనుంచి రిటైర్ అయినప్పటికీ టీ20, వన్డే లలో కొనసాగుతున్నాడు.
కానీ ఫిట్ నెస్ కారణంగా గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న ధోని ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తన ఫ్యామిలీతో ముఖ్యంగా కూతురుతో ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నాడు.
అయితే కెరియర్ మీద నీలినీడలు కమ్ముకున్నాయి.ధోని తిరిగి జట్టులోకి ప్రవేశించడం కష్టమేనని అంటున్న సరే,అవేమీ పట్టించు కోవడంలేదు.
అయితే తన భర్త పబ్ జి ఆడుతూ అదేపనిగా స్మరిస్తున్నాడనీ భార్య సాక్షి కంప్లైంట్ చేసింది.
ఆవిధంగా పబ్ జీకి తన భర్త దాసోహం అయ్యాడు.
నిజానికి టీనేజ్ కి ఇది వ్యసన గేమ్ ఇది. అయితే ఇందులోనే గడుపుతూ నిద్రలో కూడా ఇదే కలవరిస్తున్నాడట ధోని.