Devotional

సకల దేవతలకి సమర్పించవలసిన నైవేద్యాలు ఏమిటో మీకు తెలుసా ?

బ్రహ్మ దేవునకు జావ నైవేద్యం పెట్టాలి .
శ్రీ మహవిష్ణువునకు శ్రేష్టాన్నం .
ఇంద్రునికి భక్ష్యములు నివేదించాలి .
అగ్ని దేవునకు హవిష్యాన్నం .
వరుణ దేవునకు చెరకు రసం తో చేసిన అన్నం నైవేద్యం పెట్టాలి.
ధనరాజు కుబేరునకు , వాని మిత్రుడు సూర్య దేవునకు శర్కరాన్నం.
యమునకు తీలాన్నం .
అశ్వనీకుమారులకు భక్ష్యములు .
పితృదేవతలకి తేనే , నేయితో చేసినటువంటి పాయసం నైవేద్యం పెట్టాలి.
గౌరీదేవికి జావ నైవేద్యం పెట్టాలి.
శ్రిమహలక్ష్మిదేవికి పెరుగు నైవేద్యం.
చదువుల తల్లి సరస్వతిదేవికి త్రిమధురం.
ఋషులకు క్షిరన్నం.
సర్పములకు పాలు.