టాప్ 10 సీరియల్ హీరోయిన్స్ పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే
తెలుగు సీరియల్ ని చూడని వారు లేరు. ప్రతి ఇంటిలో సీరియల్స్ చూడవలసిందే. సీరియల్స్ ఆడ,మగ తేడా లేకుండా ప్రతిఒక్కరు చేస్తున్నారు. సీరియల్స్ సమయంలో ఎటువంటి పనులు పెట్టుకోవటం లేదు. అలాగే ఏమైనా పనులు ఉంటే వాయిదా కూడా వేసుకుంటున్నారు. అంతలా సీరియల్స్ కి అలవాటు పడిపోయారు. ఇక ఇప్పుడు టాప్ 10 సీరియల్ హీరోయిన్స్ పారితోషికాలు గురించి తెలుసుకుందాం.
ప్రేమి విశ్వనాధ్ – కార్తీక దీపం సీరియల్ లో నటిస్తున్న ప్రేమి రోజుకి 30 వేలు తీసుకుంటుంది.
పల్లవి రామిశెట్టి – రోజుకి 15000
మంజుల – రోజుకి 8000
సుహాసిని – రోజుకి 25000
సమీరా – రోజుకి 10000
ఆషిక – రోజుకి 12000
హరిత – 12000
ప్రీతి నిగమ్ – రోజుకు 10000
నవ్య స్వామి – రోజుకి 20000
ఐశ్వర్య – రోజుకి 25000

