Movies

ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ని గుర్తుపట్టారా…?

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా చాలా తక్కువ సమయంలోనే మంచి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సాధించింది. రవితేజ ఎన్టీఆర్ గోపీచంద్ రామ్ వరుణ్ తేజ్ నితిన్ వంటి వారి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది.

తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ మొదట్లో కొంచెం హోమ్లీ లుక్ లో కనిపించిన ఆ తర్వాత ఎక్స్ పోజింగ్ చేసి అన్ని రకాల పాత్రలు చేయగలను అని నిరూపించుకొని ఆ తర్వాత చాలా పద్ధతిగా మారిపోయింది. ప్రస్తుతం రాశి కన్నా కి సంబంధించి ఒక ఫోటో వైరల్ అయింది

లంగావోణీ వేసుకొని పద్దతిగా బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ గత కొద్దీ రోజులుగా నెట్టింట్లో హాల్ చల్ చేస్తుంది ఈ బ్యూటీ.రాశి ఖన్నా ఫోటోలు చూసినవారు ఎవరైనా సరే.అవకాశాల్లేకపోతే అమెరికా అమ్మాయిల మారుతారు కానీ.భారతీయ మహిళల ఇంత పద్దతిగా ఎందుకు మారుతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."