Movies

మెగా ఫ్యామిలీ నుంచి ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలిస్తే షాక్ అవుతారు

Mega Family Movies :కరోనా కారణంగా గత ఏడు నెలలుగా థియేటర్స్ మూసివేయడంతో సినిమాలు ఏమి థియేటర్స్ లో విడుదల కాకుండా OTT ప్లాట్ ఫాం లో విడుదలయ్యాయి ఇక ఇప్పుడు కొన్ని కండిషన్స్ తో థియేటర్స్ ఓపెన్ చేయవచ్చని కేంద్రం అనుమతి ఇచ్చింది థియేటర్ యాజమాన్యం థియేటర్స్ ఓపెన్ చేయడానికి సుముఖంగా లేరు. ఎందుకంటే థియేటర్స్ లో 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉండాలని కేంద్రం కండిషన్ పెట్టడంతో నష్టాలు వస్తాయని చాలామంది థియేటర్స్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా లేరు.

సినిమాలన్నీ వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి. మెగా ఫ్యామిలీకి చెందిన సినిమాలు దాదాపుగా 15 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అట. వచ్చే సంవత్సరం అంతా మెగా ఫ్యామిలీ సినిమాలు విడుదల అయ్యి అభిమానుల్ని అలరిస్తాయి. అయితే కరోనా హడావిడి తగ్గాలి. లేకపోతే అవి కూడా oTT ద్వారానే అభిమానుల ముందుకు రావాల్సి ఉంటుంది. ఏమి జరుగుతుందో వేచి చూడాలి.