MoviesTollywood news in telugu

సుమ కు మొదలైన ఇంటి పోరు…పోటీగా మరో యాంకర్

Anchor Suma Kanakala: :యాంకర్ సుమ అంటే ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే బుల్లితెరలో మకుటం లేని మహారాణిలా వెలుగు వెలుగుతుంది యాంకర్ గా 10 సంవత్సరాల నుండి అగ్రస్థానంలో ఉంది ఎంతమంది యాంకర్స్ వచ్చినా అగ్ర స్థానం పదిలంగా ఉంది .సుమకు పోటీ ఇచ్చే యాంకర్ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు ఇంటి నుంచి పోరు మొదలైంది కనకాల కుటుంబం నుండి సుమకు పోటీ వచ్చింది.

మరెవరో కాదు సుమ భర్త రాజీవ్ కనకాల ఇప్పుడు యాంకర్ అవతారం ఎత్తాడు. 25 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న అనుకున్నంత గుర్తింపు రాలేదు. దాంతో బుల్లితెర లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి సిద్ధమయ్యాడు. రాజీవ్ భార్య సుమ తో కలిసి కొన్ని షోలకు వచ్చి కామెడీ చేశాడు. ఇప్పుడు భార్య అండ లేకుండా ఈ టీవీలో వచ్చే కామెడీ షో రెచ్చిపోదాం బ్రదర్ షో కి యాంకర్ గా అవతారం ఎత్తాడు. దీనిలో జబర్దస్త్ కమెడియన్స్ ఉంటారంట.