సమంత సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా…నిజం ఎంత?
Samantha Akkineni :అక్కినేని సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన అద్భుతమైన నటనతో తనకంటూ ఒక మంచి ఇమేజ్ తెచ్చుకుంది. పెళ్లి అయ్యాక కూడా వరుస ఆఫర్లతో బిజీగా ఉంది టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది.ప్రస్తుతం సమంత గురించి ఒక వార్త హల్చల్ చేస్తోంది.
సమంత సినిమాలకు దూరం కానున్నదని వార్తలు వస్తున్నాయి. ఆమె కొత్త కథలను వినటానికి ఆసక్తి చూపటం లేదట ప్రస్తుతం ఉన్న సినిమాల మీద ఫోకస్ పెట్టింది. సమంత వైవాహిక జీవితంపై దృష్టి పెట్టాలని ఆలోచనలో ఉందట ఈ విషయం ఎంతవరకు నిజం అనేది సమంత చెబితేగానీ అర్థం కాదు.