MoviesTollywood news in telugu

శివ కార్తికేయన్ కెరీర్ లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్…?

Sivakarthikeyan hits and flops :తమిళ నటుడు శివ కార్తికేయన్ నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. మెరీనా ది బీచ్ మూవీ హిట్ అయింది. 3మూవీ కూడా హిట్ అయింది. కేడి భిల్లా కిలాడి రంగా మూవీ సైతం హిట్ అందుకుంది.

నా లవ్ స్టోరీ మొదలైంది మూవీ ప్లాపయింది. ఖాకీ సత్తా, రజనీ మూవీస్ హిట్ కాగా, రెమో మూవీ సూపర్ హిట్ కొట్టింది. జాగో, సీమ రాజా మూవీస్ ప్లాప్ అయ్యాయి. కౌసల్య కృష్ణ మూర్తి మూవీ హిట్ అయింది.

శక్తి, మనసున్నోడు మూవీస్ హిట్ అయ్యాయి. డాక్టర్ మూవీ తెలుగులో సూపర్ హిట్ అవ్వగా, తమిళంలో బ్లాక్ బస్టర్ అయింది. ఆయాలాన్ మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకి రాబోతోంది. డాన్ షూటింగ్ అవుతోంది.