MoviesTollywood news in telugu

జెనీలియా చీర ధరపై వైరల్…ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Tollywood Heroine genelia saree cost : తెలుగులో బొమ్మరిల్లు, శశిరేఖా పరిణయం, ఢీ వంటి పలు మూవీస్ తో సత్తా చాటిన జెనీలియా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లాడింది. దాంతో సినిమాలకు దూరమైంది. అయితే ఈమె పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అయ్యారు.

ఇప్పుడు బుల్లితెర షోస్ తో సందడి చేస్తున్న జెనిలియా సోషల్ మీడియాలో కూడా చురుగ్గా పాల్గొంటోంది. తరచూ వివిధ రకాల ఫోటోలను షేర్ చేస్తోంది. ఈ ఫోటోలు జనాలను విపరీతంగా ఆకర్షిస్తూ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె ధరించిన చీర ధర గురించి చర్చ నడుస్తోంది.

చీర కట్టుతో దిగిన ఫోటోలు వైరల్ కావడంతో నెట్టింట చర్చ సాగుతోంది. ఈమె ధరించిన చీర గురించి ఆరా తీస్తే అది అక్షరాలా 22వేల రూపాయలని తేలింది. ఇంతటి ఖరీదైన చీరలు ధరిస్తోందా అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కాగా ఈమె వెండితెరపై సెకండ్ ఇన్నింగ్స్ గురించి కూడా చర్చ నడుస్తోంది.