MoviesTollywood news in telugu

శర్వానంద్ కెరీర్ లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్…?

Tollywood Hero Sharwanand hits and flops : టాలీవుడ్ కి పలువురు హీరోలు వస్తున్నారు. అందులో కొందరు నిలదొక్కుకుంటున్నారు. మరికొందరు రూటు మారుస్తున్నారు. యంగ్ హీరోలలో శర్వానంద్ కి మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది. అగ్ర హీరోలతో కల్సి సైతం నటిస్తున్నాడు. అతడు చేసిన సినిమాల్లో 5వ తారీఖు మూవీ ఏవరేజ్ అయింది. యువసేన, గౌరీ మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి. శంకర్ దాదా ఎంబిబిఎస్, సంక్రాంతి మూవీస్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. వెన్నెల సూపర్ హిట్ అయింది.

లక్ష్మి మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అమ్మ చెప్పింది, వీధి మూవీస్ ఏవరేజ్ అయ్యాయి. క్లాస్ మేట్స్ ప్లాపయింది. గమ్యం సూపర్ హిట్. రాజు మహారాజు ప్లాప్. అందరి బంధువయా ఏవరేజ్. ప్రస్థానం హిట్ అవ్వగా, జర్నీ బ్లాక్ బస్టర్ అయింది. నువ్వా నేనా ఏవరేజ్ అయింది. కో అంటే కోటి, సత్య 2 ప్లాప్ అయ్యాయి. రన్ రాజా రన్ మూవీ సూపర్ హిట్ అయింది.

మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు సూపర్ హిట్ అయింది. రాజాధిరాజా ప్లాప్. ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి మూవీస్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. రాధ మూవీ ప్లాపయింది. మహానుభావుడు సూపర్ హిట్ అయింది. పడిపడి లేచే మనసు, రణరంగం మూవీస్ ప్లాప్. జాను డిజాస్టర్ అయింది. మహా సముద్రం ప్లాప్. ఒకే ఒక జీవితం, ఆడవాళ్ళూ మీకు జోహార్లు మూవీస్ షూటింగ్ దశలో ఉన్నాయి.