Sonu sood భార్య ఎవరో తెలుసా…ఏమి చేస్తుందో…?
sonu sood wife :వెండితెరమీద విలన్ గా కన్పిస్తున్నా, నిజ జీవితంలో హీరోగా కోట్లాదిమంది ప్రశంసలు అందుకుంటున్న నటుడు సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో చేసిన సేవలు మరపురానివి. ఈయన ఎన్నో సేవలు ఇంకా అందిస్తూ ప్రస్తుతం షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నాడు. అయితే ఆయన భార్య కూడా తెలుగు అమ్మాయే. అందుకే తెలుగు వాడినే నేను కూడా అని అంటున్నాడు.

ఒక సక్సెస్ మీట్ లో పాల్గొన్న సోనూ మాట్లాడుతూ ఏ చిత్ర సీమలో ఉన్నా, తెలుగు ఇండస్ట్రీని గౌరవిస్తానని, ఎంతో ప్రేమిస్తానని, ఎందుకంటే ఇక్కడ ఎంతో నేర్చుకున్నన్నానని చెప్పుకొచ్చాడు. ఈ సందర్బంగా తన భార్య తెలుగు అమ్మయేనని చెప్పాడు.నాగుపూర్‌లో ఇంజనీరింగ్ రోజుల్లో సోనూ సూద్ సోనాలిని కలిశారు.

వీరు సెప్టెంబర్ 25, 1996 న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఇషాంత్ మరియు అయాన్. సోనూ సూద్ కి అన్నీ విధాలా భార్య సహకారం అందిస్తుందట. కష్ట సమయంలో ఎంతో తోత్పాటును అందించింది. ఆమె ప్రస్తుతం పిల్లల మంచి చెడులు మరియు సోనూ సూద్ కి కావలసినవి అమర్చటం చేస్తూ బిజీగా ఉంది.

