గుప్పెడంత మనసు ముఖేష్ గౌడ్ కి వాణిశ్రీకి రిలేషన్ ఏమిటో తెలుసా?
Guppedantha Manasu serial Today Episode :స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఒక మంచి కాన్సెప్ట్, కొత్త దనంతో తెరకెక్కిన ఈ సీరియల్ లో నటీనటులు తమ నటనతో జనాన్ని అలరిస్తున్నారు. ఇక హీరోగా రుషి పాత్రలో ముఖేష్ గౌడ నటిస్తున్నాడు.

హీరోయిన్ గా వసుధర పాత్రలో రక్షా గౌడ నటిస్తున్నారు. అయితే ఈ సీరియల్ ద్వారా ముఖేష్ గౌడ కు మంచి ఫాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అతడి కోసమే చాలామంది ఈ సీరియల్ చూస్తున్నారట. అబ్బాయిలు కూడా ముఖేష్ గౌడ స్టైల్ ని ఫాలో అవుతున్నారు.

అయితే ఒకప్పుడు సినిమా రంగంలో తన దైన నటన, అందంతో ఎన్నో పాత్రలను అవలీలగా పోషించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన వాణిశ్రీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అత్త,అమ్మ పాత్రలతో అలరించింది. అయితే ముఖేష్ గౌడకు వాణిశ్రీ కి సంబంధం ఉంది. అదెలాగంటే ఈ టివిలో ప్రసారం అయిన ప్రేమనగర్ సీరియల్ లో వాణిశ్రీ నటించగా, అందులో హీరోగా ముఖేష్ గౌడ నటించాడు. ఆవిధంగా ఇద్దరి మధ్యా నటన పరంగా అనుబంధం ఉంది.

