BusinessToday gold rate

బంగారం కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. తగ్గిన ధరలు..తులం ఎంత ఉందంటే?

Gold Rate in Vijayawada Today:బంగారంను మనలో చాలా మంది పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే పెళ్లి అయినా పేరంటం అయినా బంగారం తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. కాబట్టి బంగారం ధరల మీద అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు తగ్గి 55,850 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిలు తగ్గి 60,930 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 81000 గా ఉంది