MoviesTollywood news in telugu

బ్రహ్మముడి సీరియల్ కనకం గురించి ఈ విషయాలు మీకు తెలుసా…నమ్మలేరు

Brahmamudi serial actress kanakam real life: బ్రహ్మముడి సీరియల్ ప్రారంభం అయినా చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షక ఆదరణ సంపాదించింది. ఈ సీరియల్ లో నటించే నటీనటుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానులకు ఉంటుంది. ఈ సీరియల్ లో నటిస్తున్న కనకం పాత్రలో Neepa నటిస్తుంది.

Neepa తమిళ నటి. ఇమే తల్లితండ్రులు ఇద్దరూ మంచి డాన్సర్స్. Neepa తండ్రికి తమిళంలో డాన్స్ కొరియోగ్రాఫర్ గా మంచి పేరు ఉంది. Neepa తమిళ ప్రేక్షకులకు మంచి నటిగానే కాకుండా మంచి డాన్సర్ గా కూడా మంచి గుర్తింపు ఉంది. డాన్స్ షోలలో టైటిల్ విన్నర్ అయింది.

Neepa కు 2013 లో బిజెనెస్ మెన్ శివ కుమార్ తో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. Neepa తన కూతురుతో తమిళ్ super Mom కార్యక్రమంలో పాల్గొంది. కానీ కొన్ని కారణాలతో మధ్యలోనే ఆ షో నుండి బయటకు వచ్చేసింది. బ్రహ్మముడి సీరియల్ లో కనకం పాత్రలో ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంది.