BusinessToday gold rate

పసిడి ప్రియులకు అలర్ట్.. కొనే సమయమా…ధరలు ఎలా ఉన్నాయంటే…

Gold Rate in Vijayawada Today:బంగారం అంటే అడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా నగలను వేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఆడవారు మాత్రమే నగలను వేసుకొనేవారు. కానీ ఇప్పుడు మగవారు కూడా గొలుసు,ఉంగరం ఇలా ఎన్నో ఆభరణాలను వేసుకుంటున్నారు. బంగారం కొనే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 55,950 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 61,040 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 80200 గా ఉంది