MoviesTollywood news in telugu

అమ్మాయిగారు సీరియల్ హీరోయిన్ రూప రియల్ లైఫ్..అసలు నమ్మలేరు

Ammayigaru serial actress real life:అమ్మాయిగారు సీరియల్ ప్రేక్షక ఆదరణతో చాలా సక్సెస్ గా ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ లో నటించే నటీనటులకు కూడా మంచి పేరును తీసుకువచ్చింది. ఇక ఈ సీరియల్ లో అపురూప పాత్రలో Nisha Ravikrishnan నటిస్తుంది. ఈ సీరియల్ తో తెలుగు అభిమానులను సంపాదించుకుంది.

కన్నడ అమ్మాయి అయినా Nisha Ravikrishnan తెలుగులో ముత్యమంత ముద్దు సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. ఇమే కన్నడలో సీరియల్స్, సినిమాలలో నటించి ఆ తర్వాత telugu బుల్లితెర వైపు అడుగులు వేసింది. అమ్మాయిగారు సీరియల్ లో తండ్రి ప్రేమ కోసం ఏ త్యాగం చేయటానికి అయినా సిద్దపడే పాత్రలో చాలా అద్భుతంగా నటించింది.

చిన్నప్పటి నుంచి నటన,డాన్స్ మీద చాలా ఆసక్తి ఉండటంతో డాన్స్ కూడా నేర్చుకుంది. ఈ సీరియల్ చాలా తక్కువ సమయంలోనె మంచి పేరును సంపాదించింది. Nisha Ravikrishnan ఇంకా మరెన్నో సీరియల్స్,సినిమాల్లో నటించాలని ఆశిద్దాం.