హీరోయిన్స్ రేంజ్లో రెమ్యునరేషన్స్ తీసుకుంటున్న సీరియల్స్ నటీమణులు..
Serial Actress Remuneration:ప్రతిరోజు ఎన్నో సీరియల్స్ వస్తూ ఉంటాయి. ఆ సీరియల్స్ లో నటించే నటీనటులకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. సీరియల్స్ లో నటించే నటీనటులకు హీరో హీరోయిన్స్ రేంజిలో పాపులారిటీ ఉంటుంది. దాంతో వారి క్రేజీకి తగ్గట్టుగా భారీగా రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు.
సుహాసిని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టెలివిజన్ రంగానికి వెళ్లి నిర్మాతగా మారి ఒకపక్క సీరియల్స్ నిర్మిస్తూ మరోపక్క సీరియస్ లో నటిస్తుంది. సుహాసినికి దేవత సీరియల్ మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రోజుకి 20 వేల రెమ్యునరేషన్ అందుకుంటుంది.
కస్తూరి సీరియల్ తో బాగా ఫేమస్ అయిన ఐశ్వర్య రోజుకి 20వేల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
నా పేరు మీనాక్షి సీరియల్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న నవ్య స్వామి రోజుకి 35వేల రెమ్యునరేషన్ అందుకుంటుంది
బుల్లితెరలు సాంప్రదాయ నటిగా పేరు తెచ్చుకున్న పల్లవి రామస్వామి రోజుకి 15 వేల రెమ్యునరేషన్ అందుకుంటుంది
తల్లి పాత్రలలో బాగా ఆకట్టుకుంటున్న హరిత రోజుకి 15000 రెమ్యునరేషన్ అందుకుంటుంది
త్రినయని సీరియల్ లో నటిస్తున్న అషికా కూడా రోజుకి 15 నుంచి 20 వేల రెమ్యునరేషన్ అందుకుంటుంది.
కార్తీకదీపం సీరియల్ లో నటించిన ప్రేమి విశ్వనాధ్ రోజుకి 50 వేల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది.
Click Here To Follow Chaipakodi On Google News

