Gold Silver Price: బంగారం కొనాలనుకుంటున్నారా..? ఈ రోజు తులం ధర ఎంత అంటే..
Gold Rate in Vijayawada Today :ఈ శ్రావణ మాసంలో మనలో చాలా మంది బనగ్రం కొనటానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూసే వారు కూడా ఉంటారు. బంగారం ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయిలు తగ్గి 54,980 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయిలు తగ్గి 59,980 గా ఉంది
వెండి కేజీ ధర ౩౦౦ రూపాయిలు తగ్గి 81500 గా ఉంది

