BusinessToday gold rate

Gold Price Today: గుడ్‌న్యూస్‌: భారీగా తగ్గిన వెండి ధర.. స్థిరంగా బంగారం

Gold rate today in vijayawada:బంగారం ధర గత రెండు రోజుల నుంచి స్థిరంగా ఉంది. బంగారం కొనే ఉద్దేశం ఉన్నవారు ఒకసారి ఆలోచన చేయవచ్చు. బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అవుతాయి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 54,650 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 59,620 గా ఉంది
వెండి కేజీ ధర 200 రూపాయిలు తగ్గి 76000 గా ఉంది