BusinessToday gold rate

Gold Rate Today : బంగారం కొనాలనుకునే వారికి పండగే.. ఇది మంచి సమయమా…?

Gold Rate in Vijayawada Today: బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 54,100 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 59,020 గా ఉంది
వెండి కేజీ ధర 200 రూపాయిలు తగ్గి 76500 గా ఉంది