Gold Price Today:మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం కొనాలంటే.. కొనేయండి వెంటనే..!
Gold Rate in Vijayawada Today:మనలో చాలా మంది gold ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేసి పెళ్లి అయినా పేరంటం అయినా ఆ బంగారంను వాడుకుంటారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బనగ్రం ధర 600 రూపాయిలు తగ్గి 52600 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 660 రూపాయిలు తగ్గి 57380 గా ఉంది
వెండి కేజీ ధర 2000 రూపాయిలు తగ్గి 73500 గా ఉంది

