BusinessToday gold rate

Gold price Today:మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్ రేట్స్.. ఇవాళ ఎంత పెరిగిందంటే..

Gold Rate in Vijayawada:బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి. అలాగే బంగారం ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. బంగారం కొనే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు పెరిగి 56550 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయిలు పెరిగి 61690 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు తగ్గి 78000 గా ఉంది