BusinessToday gold rate

Gold price Today:బంగారం కొనుగోలు దారులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Gold price Today in vijayawada:బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన మార్పులకు లోను అవుతూ ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. బంగారంను పేద,ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కొంటూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయిలు పెరిగి 57400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 660 రూపాయిలు పెరిగి 62620 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 77500 గా ఉంది