BusinessToday gold rate

Gold Rate Today: బంగారం కొనేవారికి స్వల్ప ఊరట.. ఇవాళ్టి ధరలు..

gold rate today vijayawada:బంగారం కొనాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. డబ్బు ఉన్నవారు అయితే ఎక్కువ బంగారం, డబ్బు తక్కువ ఉన్నవారు తక్కువ మొత్తంలో బంగారం కొంటూ ఉంటారు. అయితే బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిలు పెరిగి 57410 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిలు పెరిగి 62630 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 77500 గా ఉంది