Aadikeshava OTT Release Date: ఆదికేశవ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడో తెలుసా..!
Aadikeshava OTT Release Date: మెగా యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్, సెన్సేషనల్ శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ సినిమా నవంబర్ 24న అభిమానుల ముందుకు వచ్చింది. అయితే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.
బాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్‍గా నిలిచింది. అయితే ఇప్పుడు ఆదికేశవ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍పై వార్తలు వస్తున్నాయి. ఆదికేశవ సినిమా డిసెంబర్ 22వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని వార్తలు వస్తున్నాయి.
ఆదికేశవ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఓవర్ డోస్ యాక్షన్ సీన్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. కధ, కథనం కూడా కొత్తగా లేకపోవటంతో ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్‍నే ఆ చిత్రం తెచ్చుకుంది.


