Gold Price Today:స్వల్పంగా పెరిగిన బంగారం,వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే..
Today Gold Rate:బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉన్నాయి. బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూసే వారు చాలా మంది ఉన్నారు. పెళ్లి అయినా పేరంటం అయినా బంగారం తప్పనిసరిగా ఉండవలసిందే. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 57400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు పెరిగి 62620 గా ఉంది
వెండి కేజీ ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 80000 గా ఉంది

