OTT Movies: ఓటీటీ ఆడియెన్స్‌కు పండగే.. శుక్రవారం ఒక్కరోజే 20కు పైగా సినిమాల స్ట్రీమింగ్..చూసేయండి
OTT Movies: ఓటీటీ లో వచ్చే సినిమాల కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు దాదాపుగా 20 సినిమాలు వస్తున్నాయి. నయనతార అన్నపూరణి, తరుణ్ భాస్కర్ కీడా కోలా వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల మీద ఒక లుక్ వేయండి.
నెట్ ఫ్లిక్స్:
అన్నపూరణి ( తెలుగు)
త్రీ ఆఫ్ అజ్ ( హిందీ)
స్ట్రీమింగ్ శాస్త్రి విరుధ్ శాస్త్రి ( హిందీ)
స్ట్రీమింగ్ థాంక్యూ ఐయామ్ సారీ ( స్వీడిస్ )
స్ట్రీమింగ్ హెల్ క్యాంప్ టీన్ నైట్‌మేర్ ( ఇంగ్లిష్)
ది అబాండన్డ్( ఇంగ్లిష్)
బెర్లిన్ (స్పానిస్ వెబ్ సిరీస్)
క్యోగయ హమ్ కహాన్ ( హిందీ)
అమెజాన్ ప్రైమ్
టైగర్ 3 ( హిందీ )- డిసెంబర్ 30 (అంచనా)
ఐ స్ట్రీమ్
పేరరి యాథవర్ ( మలయాళం)
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
స్వాతి ముత్తిన మలే హనియే ( కన్నడ)
12th ఫెయిల్ ( హిందీ, తెలుగు)
ఆహా
కీడా కోలా (తెలుగు మూవీ) -డిసెంబర్ 29 (గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు ఇప్పటికే అందుబాటులో ఉంది)
లైసెన్స్ ( తెలుగు)
జీ5
దోనో (హిందీ సినిమా) – డిసెంబరు 29
వన్స్ అపాన్ టూ టైమ్స్ (హిందీ మూవీ) – డిసెంబరు 29
సఫేద్ (హిందీ సినిమా) – డిసెంబరు 29
బుక్ మై షో
ట్రోల్స్ అండ్ టుగెదర్ (ఇంగ్లిష్ సినిమా)
సింప్లీ సౌత్
పార్కింగ్ ( తెలుగు )- డిసెంబర్ 30
లయన్స్ గేట్ ప్లే
ద కర్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)
జియో సినిమా
ఎవ్రీబడీ (ఇంగ్లీష్ మూవీ)- డిసెంబర్ 30


