MoviesTollywood news in telugu

Guess the actress:క్యూట్‌ లుక్స్‌తో కట్టిపడేస్తోన్న ఈ పాప ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌..గుర్తుపట్టారా మరి?

Guess the actress:క్యూట్‌ లుక్స్‌తో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా.. ఒకప్పుడు దక్షిణాదికే పరిమితమైన ఈ భామ ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సొంతం చేసుకొని ముందుకు దూసుకుపోతుంది.

బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ భామ క్యాల్షీట్ల కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.ఈ పాప ఎవరో కాదు.. పాన్ ఇండియా లెవల్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న పాన్‌ ఇండియా హీరోయిన్‌ రష్మిక మందన్నా. రష్మిక బాలీవుడ్‌లో రణ్‌బీర్‌ కపూర్‌తో యానిమల్‌ సినిమా చేసింది. ఈ సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ సొంతం చేసకుంది.

ప్రస్తుతం నితిన్‌, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా, రెయిన్‌బో అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుంది. అలాగే మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది.