Business

Folding kettle:ఈ కెటిల్ ని మడత పెట్టేయవచ్చు.. ప్రయాణాల్లో సూపర్..

Folding kettle:ఈ కెటిల్ ని మడత పెట్టేయవచ్చు.. ప్రయాణాల్లో సూపర్..చలికాలం వచ్చిందంటే వేడి వేడిగా కాఫీ,టీ తాగాలని అనిపిస్తుంది. అలాగే దగ్గు,జలుబు ఉన్నప్పుడు కూడా వేడి నీటి అవసరం ఎక్కువగానే ఉంటుంది.

ప్రయాణాల్లో మరియు ఇంటి అవసరాల కొరకు Folding kettle చాలా బాగా సహాయపడుతుంది. ఈ Folding kettle తో కాఫీ, టీ లేదా వేడి నీటిని కేవలం రెండు నిమిషాల్లో వేడి చేసుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం.. వెంటనే కోనేయండి..