Gold Rates: పసిడి ప్రియులకు ఊరట.. బంగారం, వెండి ధరలివే..
Today Gold Rate:బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటాయి. బంగారం ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది. బంగారం ధరలపై ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 58050 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు తగ్గి 63330 గా ఉంది
వెండి కేజీ ధర ౩౦౦ రూపాయిలు తగ్గి 78000 గా ఉంది

