BusinessKitchen

Foam Maker:హోటల్ స్టైల్ నురుగలుగా ఉండే కాఫీ కావాలా…ఇలా చేసుకుంటే సరి..చాలా సింపుల్..

హోటల్ స్టైల్ నురుగలుగా ఉండే కాఫీ కావాలా…ఇలా చేసుకుంటే సరి..చాలా సింపుల్.. మనలో చాలా మంది కాఫీ నురుగులుగా ఉంటే తాగటానికి ఇష్టపడతారు. అయితే అలా ఇంటిలో కుదరక బయట హోటల్ లో ఎక్కువ ఖర్చుతో కాఫీ తాగుతూ ఉంటారు.

ధర ఎక్కువగా ఉండుట వలన అలా తాగటం ఎక్కువగా కుదరదు. అదే ఇంటిలో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా.. ఈ Foam Maker ఇంటిలో ఉంటే చాలా సులభంగా హోటల్ స్టైల్ నురుగలుగా ఉండే కాఫీ చేసుకోవచ్చు.