Gold Rate Today: బంగారం కొనేవారికి భారీ ఊరట.. ఎంత తగ్గిందంటే..
Gold Rate Today: బంగారం కొనేవారికి భారీ ఊరట.. ఎంత తగ్గిందంటే.. బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పటం కష్టమే. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు తగ్గి 66600 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయిలు తగ్గి 72660 గా ఉంది
వెండి కేజీ ధర 600 రూపాయిలు తగ్గి 90700 గా ఉంది

